తెల తెల్లని ఇసుక మీదసనసన్నని అడుగుల కింద ఘనీభవించిన ఒక సాయంత్రంలో వడివడిగా పరిగెడుతున్న సముద్రాన్ని చూడు నింపాదిగా తెరుచుకుంటున్న రెండు మనసుల శబ్దమొకటి జీవితమంత నవ్వుగా మారిన రహస్యమొకటి పట్టుబడుతుంది
Post a Comment