అపూర్వ రష్యన్ జానపద కధలు!!
అపూర్వ రష్యన్ జానపద కధలు!!
చాలా పాత సినిమాల్లో ఫ్లాష్‌బాక్ గురించి చెప్పేటప్పుడు.. ఒక చిన్న పిల్లోడు ఒక టైరు, కర్ర పుల్ల పట్టుకుని వెనక్కి పరిగెడుతున్నట్లు చూపిస్తారు కదా...
నాకలాగే ఉంది. నిన్నటి నుంచి.
సీరియస్ నాన్‌ఫిక్షన్ కధల మధ్య అప్పుడప్పుడూ ఇలాంటి కధలు చదవాలి. అప్పుడే లైఫ్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.
మా చిన్నప్పుడు వేరే రాష్ట్రంలో ఉండేవాళ్ళం. మొదట్లో చందమామ ,బొమ్మరిల్లు పుస్తకాలు దొరికేవి కాదు. ఇక సెలవులు వచ్చాయంటే ముందు ఎరియర్స్ ఉన్న పుస్తకాలు మొత్తం చదివాకే మిగతా ఆటలు.
కళ్ళు అలసిపోయేలా చదవడం..
కాళ్ళు నెప్పిపుట్టేలా పరుగులు తీసి ఆడుకోవడం
రాత్రిళ్ళు నాన్న గారి పక్కన బినాకా గీత్‌మాలా వింటూ ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టుకోవడం..
ఇప్పటి పిల్లలకి ఈ అనుభూతులు ఉన్నాయా. వాళ్ళ బాల్యం అంతా.. కాంక్రీటు గోడల మధ్య వైఫై చట్రాల్లో ఇరుక్కుపోయింది.
ఇదిగో ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు కొంచం ప్రాణం లేచి వస్తుంది.
ఉక్కిరి బిక్కిరవుతున్న యాంత్రిక బాల్యానికి చల్లటి పైరుగాలితో సేద తీర్చినట్లనుపిస్తుంది.
ఒక్క ప్రాచీనాంధ్ర గ్రంధమాల విషయంలోనే అనిల్ కి నాకూ పేచీ..జగన్ మోహన్ రావు గారు రష్యన్ పుస్తకాలు అనిల్ కోసం దాచి పెడతారని కొంచం కుళ్ళు నాకు. 😀😀

అయినా ఇలాంటి కధలు పిల్లలకోసం అనువాదం చేసి అందించినందుకు మాత్రం అనిల్ అంటే చాలా ఇష్టం గా అనిపిస్తోంది.
మొత్తం 20 కధలు. కధకీ కధకీ మధ్య అందమైన బొమ్మలు.
అన్నీ బుల్లి బుల్లి కధలు. కధకి చివర్లో ఒక చక్కటి నీతి. పాత రష్యన్ కధల స్వేచ్ఛానువాదాలివి.
లెక్కల కుందేలు, తెల్ల పావురం, బంగారు యాపిల్ చెట్టు... కధలో పాత్రలన్నీ బుల్లి బుల్లి జంతువులు, చిన్న పిల్లలు..
పుస్తకం చదువుతున్నంత సేపూ.. చదివాకా.. మనకు తెలియకుండానే పెదాలపై చిన్న చిరునవ్వు... కళ్ళలో ఒక పసి మెరుపూ... శరీరం మనసూ... తేలిక అయిపోయినట్లు మన వయస్సు కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళిపోయినట్లు... ఆ ఫీలింగ్ ఖచ్చితం గా అనిపిస్తుది. ప్రామిస్.
చిన్నపిల్లలకి బెడ్ టైం స్టోరీస్ గా కూడా చెప్పవచ్చు.
నాకయితే ఒక ఆలోచన అనిపిస్తోంది. మనం వీలైతే కొన్ని పుస్తకాలు మన దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి ఇస్తే లీజర్ పీరియడ్స్‌లో స్టోరీ టెల్లింగ్ లా పిల్లల చేత చదివి, చెప్పించ వచ్చేమో.
మంచి ప్రయత్నం అనిల్.
పుస్తకం భలే నచ్చేసింది నాకు.
Hats Off To You.

Post a Comment