పంజరంలోని జామపండులో

నమ్మించడానికి అతనూ,
నమ్మినట్లు నటిస్తూ నేనూ 
పెద్ద నటులమేం కాదు… 
అయితేనేం 
అతని మాటల వెనుక
ఆకలి మరకలు.. 
ఇద్దరినీ మహానటులని చేసాయి
పంజరంలోని జామపండులో
చిలుకస్వేచ్ఛని వెదుక్కుంటోంది..


No comments