అనగనగా అప్పుడెప్పుడో అడవి ఒకటి స్వచ్ఛంగా నవ్వేదట ఇప్పుడేమో ఆ అడవిఊరయ్యింది ఊరు నగరమయ్యింది నగరమేమోనాగరికాన్ని కప్పుకుంది మరి నవ్వేమో స్వచ్ఛమైన కన్నీటిగా మారింది
Post a Comment