ఇక్కడేదో
ఇక్కడేదో
నా పాదాలని చుట్టేస్తోంది
ఆగిపోయాను…
తాకి చూసాను
నువ్వు తాకి వెళ్ళిన గాలి .....
నీ అడుగుల ముద్రలని
అంటి పెట్టుకుని
ఇంకా ఇక్కడే !!
బహుశా
నా దారిని
వినిపించడానికే కాబోలు
నా పాదాలని చుట్టేస్తోంది
ఆగిపోయాను…
తాకి చూసాను
నువ్వు తాకి వెళ్ళిన గాలి .....
నీ అడుగుల ముద్రలని
అంటి పెట్టుకుని
ఇంకా ఇక్కడే !!
బహుశా
నా దారిని
వినిపించడానికే కాబోలు
Post a Comment