శెలవ్....
ఒక్కోసారి నిశ్శబ్దం భలే ఉంటుంది
చీకటి శబ్దాల్ని వినిపిస్తూ..
మౌనం మాట్లాడుతుంది
ఆత్మల రంగుల్ని చూపిస్తూ...
చట్రం లోంచి బయట పడడం
మనలోకి తొంగి చూసుకోవడం
స్మృతుల సాన్నిహిత్యంలో
ఆనందం అనుభవించడం...
ఆలోచనాతంత్రుల పై
ఆనంద భైరవి ఆలపించడం...
మనలోకి తొంగి చూసుకోవడం
స్మృతుల సాన్నిహిత్యంలో
ఆనందం అనుభవించడం...
ఆలోచనాతంత్రుల పై
ఆనంద భైరవి ఆలపించడం...
ఏకాంతపు చప్పుడు వింటూ
కనుపాపలో మెరుపులు రువ్వుతూ
మనసుకేమో ఆనందమద్దుతూ
కొన్నాళ్ళలా విశ్రాంతిలోకి జరగాలని ఉంది..
ఎందుకంటే...నన్నుకనుపాపలో మెరుపులు రువ్వుతూ
మనసుకేమో ఆనందమద్దుతూ
కొన్నాళ్ళలా విశ్రాంతిలోకి జరగాలని ఉంది..
అక్షరం పిలుస్తుంది
ఆత్మీయంగా అల్లుకోమని..
చదవాలనుకున్న పుస్తకాలు..
రాసుకోవాలనుకున్న భావాలు...
నిశ్శబ్దం లోకి పిలుస్తున్నాయి నన్ను...
అందుకే కొన్నాళ్ళు
చిన్న విరామం
Post a Comment