ఆకుపచ్చని జననమిది

మట్టి గర్భం విచ్చుకున్న 
ఆకుపచ్చని జననమిది !!!
మనిషి శ్వాసకి ఊపిరినిస్తూ 
స్వేచ్ఛా వాయువుల
ఆశ నిలుపుతూ...


No comments