ఇక్కడేదో నా పాదాలని చుట్టేస్తుంది ఆగిపోయాను…తాకి చూసాను నువ్వు తాకి వెళ్ళిన గాలి .....నీ అడుగుల ముద్రలనిఅంటి పెట్టుకునిఇంకా ఇక్కడే !!బహుశానా దారినివినిపించడానికే కాబోలు
Post a Comment