అమ్మ నాన్న..

ఆకాశమంత మనసున్న అమ్మ,
సముద్రం లాంటి నాన్న..
నా పసితనమింకా
కొనసాగుతున్న
ఆప్తమైదానం మీరు!!
అడుగడుగునా,
ప్రతీవేళలో..
నా ధైర్యం మీరు...


No comments