నువ్వెక్కడ?



ఆలోచనల అడవుల్లో
తిరిగితిరిగి అలసి ఆగిన
ప్రతీ మజిలీ... ఎందుకో
నీ జ్ఞాపకమే అవుతోంది!!!
ప్రియమైన నేస్తం...
ఇంతకీ నువ్వెక్కడ??

-      15.07.14 

No comments