నిశ్శబ్దం
ఒక్కోసారి నిశ్శబ్దం భలే ఉంటుంది
చీకటి శబ్దాల్ని వినిపిస్తూ..
మౌనం మాట్లాడుతుంది
ఆత్మల రంగుల్ని చూపిస్తూ...
చీకటి శబ్దాల్ని వినిపిస్తూ..
మౌనం మాట్లాడుతుంది
ఆత్మల రంగుల్ని చూపిస్తూ...
చట్రం లోంచి బయట పడడం
మనలోకి తొంగి చూసుకోవడం
స్మృతుల సాన్నిహిత్యంలో
ఆనందం అనుభవించడం...
ఆలోచనాతంత్రుల పై
ఆనంద భైరవి ఆలపించడం...
మనలోకి తొంగి చూసుకోవడం
స్మృతుల సాన్నిహిత్యంలో
ఆనందం అనుభవించడం...
ఆలోచనాతంత్రుల పై
ఆనంద భైరవి ఆలపించడం...
ఒక్కోసారి నిశ్శబ్దం భలే ఉంటుంది
చీకటి శబ్దాల్ని వినిపిస్తూ..
మౌనం మాట్లాడుతుంది
ఆత్మల రంగుల్ని వివరిస్తూ..
చీకటి శబ్దాల్ని వినిపిస్తూ..
మౌనం మాట్లాడుతుంది
ఆత్మల రంగుల్ని వివరిస్తూ..
-
22.07.15
Post a Comment