మలాలా
అక్కడ పావురాల కుత్తుకలు
కత్తిరించబడతాయి!!
సాంప్రదాయ సర్పానికి ఆహారంగా....
కోయిలల గొంతులకు,
ఆంక్షల మెలిపెడతాయి!!
కొత్తరాగాలు విచ్చుకోకుండా..
కత్తిరించబడతాయి!!
సాంప్రదాయ సర్పానికి ఆహారంగా....
కోయిలల గొంతులకు,
ఆంక్షల మెలిపెడతాయి!!
కొత్తరాగాలు విచ్చుకోకుండా..
అక్కడ స్వేచ్చ కోసం పోరాటం,
చదువు కోసం ఆరాటం,
నిత్యజీవితపు నరకాలు
లోకానికి కనపడని కోణాలు..
చదువు కోసం ఆరాటం,
నిత్యజీవితపు నరకాలు
లోకానికి కనపడని కోణాలు..
అలాంటి చీకటి స్వాత్ లోయలో
లేత మొక్కజొన్న పువ్వు విచ్చుకుంది!!
ప్రశ్నగా మారి..
తూటాకు ఎదురు నిలచి..
నిర్దాక్షిణ్యంగా వేటాడే కొడవళ్ళపై
అక్షరాల చిత్రాన్ని పరచింది.
లేత మొక్కజొన్న పువ్వు విచ్చుకుంది!!
ప్రశ్నగా మారి..
తూటాకు ఎదురు నిలచి..
నిర్దాక్షిణ్యంగా వేటాడే కొడవళ్ళపై
అక్షరాల చిత్రాన్ని పరచింది.
మానవత్వపు ఉనికి ఎక్కడనే ప్రశ్నను
కాలపాశంలా లోకం పైకి విసిరింది.
కాలపాశంలా లోకం పైకి విసిరింది.
వేలగొంతుల శక్తితో
స్వేచ్చా నినాదాలు పలుకుతున్న
ఓ మలాలా!!!
స్వాత్ లోయలో విప్లవించిన
నెలవంకవు నువ్వు..
దేశ దేశాలపై ఎగిరిన
స్వేచ్చాపతాక నువ్వు...
స్వేచ్చా నినాదాలు పలుకుతున్న
ఓ మలాలా!!!
స్వాత్ లోయలో విప్లవించిన
నెలవంకవు నువ్వు..
దేశ దేశాలపై ఎగిరిన
స్వేచ్చాపతాక నువ్వు...
విశ్వమానవ హక్కులకై
నినదించిన ఓ మలాలా!!
నీ పోరు దారికి అందుకో
మా జేజేలు!!!
నినదించిన ఓ మలాలా!!
నీ పోరు దారికి అందుకో
మా జేజేలు!!!
-
10.10.14
Post a Comment