సముద్రం
సముద్రాన్ని మధించి...
భూమిని తలక్రిందులు చేసి..
కాలి క్రింద మట్టిని అణచిపెట్టి,
సముద్రానికి సరిహద్దు గీసి..
తన అస్తిత్వంపై బలవంతపు
ముద్ర వేయాలని ప్రయత్నిస్తే.....
ప్రకృతికి దుఃఖం వచ్చింది!!
భూమిని తలక్రిందులు చేసి..
కాలి క్రింద మట్టిని అణచిపెట్టి,
సముద్రానికి సరిహద్దు గీసి..
తన అస్తిత్వంపై బలవంతపు
ముద్ర వేయాలని ప్రయత్నిస్తే.....
ప్రకృతికి దుఃఖం వచ్చింది!!
తుఫాను సముద్రం
ఉప్పెన సముద్రం
సంక్షోభ సముద్రం...
నా ప్రియ నెచ్చెలి సముద్రం
దుఃఖ పడుతోందని తెలిసీ
సముదాయిద్దామని వెళ్ళానా!!!
ఉప్పెన సముద్రం
సంక్షోభ సముద్రం...
నా ప్రియ నెచ్చెలి సముద్రం
దుఃఖ పడుతోందని తెలిసీ
సముదాయిద్దామని వెళ్ళానా!!!
తన అంతరంగ ఘోషతో నన్ను తాకి..
కన్నీటితో నన్ను కడిగింది.
తాను నురుగై కరిగిపోయింది.
కెరటమై విరిగిపోయింది..
తన కన్నిటిలో మునిగిపోయిన నన్ను
అలలు అలలుగా తిరిగొచ్చి ఓదార్చి...
కన్నీటితో నన్ను కడిగింది.
తాను నురుగై కరిగిపోయింది.
కెరటమై విరిగిపోయింది..
తన కన్నిటిలో మునిగిపోయిన నన్ను
అలలు అలలుగా తిరిగొచ్చి ఓదార్చి...
తన విలువ తెలియచెప్పింది..
నా మనసులో ప్రవహించిన...
నా సముద్రం!!!
నన్ను తన స్నేహం లో ముంచెత్తింది..
నా మనసులో ప్రవహించిన...
నా సముద్రం!!!
నన్ను తన స్నేహం లో ముంచెత్తింది..
-
02.11.14
Post a Comment