మెరుపులా నువ్వొస్తావు... వెళ్ళిపోతావు... ఒక ఉదయం.. ఒక అస్తమయం లా.. ఈ నక్షత్రాలను చూస్తూ, కదిలే ఈ మబ్బుల, వెన్నెల దోబూచుల్ని, ఆనందించీ.. ఆస్వాదించీ.. నీ వాగ్దానాల జ్ఞాపకాల్లో నడుస్తున్నప్పుడు... అక్కడ, నాకు స్వర్గ ద్వారం కనిపించింది!!! - 09.07.14
Post a Comment