అశ్రువు

నేస్తం!!!
ఎందుకో పిచ్చి జనాలు
నువ్వంటే ఇష్టపడరు..
నాకు మాత్రం నువ్వంటే ప్రాణం..
పిలవగానే పలికినందుకే కాదు!!
నా చెక్కిలి తడిమినందుకూ..
నా మనస్సు బరువెక్కినప్పుడు..
 
ఊసులాడి ఓదార్చినందుకూ

-      02.08.14

No comments