సముద్రం

ఇప్పుడు...
బతుకు పోరును..
సముద్రం హోరులో...
బతుకు లోతును
సముద్ర గర్భంలో.....
బతుకు రీతినీ..
అందులో వైవిధ్యాన్నీ..
సముద్ర కెరటంలో..
నేర్చుకుంటున్నా...
ఇప్పుడు ..
సముద్రం స్వేచ్ఛలో..
నా స్వేచ్ఛని వెతుక్కుంటున్నా..


- 27.01.15

 

No comments