నులివెచ్చని సూర్య కిరణాలు తాకిన పొగమంచులా కరిగిపోవలసిన కాలం... నీవు లేనప్పుడల్లా... కఠిన శీతాకాలపు కర్కశ హిమంలా ఘనీభవిస్తుంది.. నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం.. మూగవోయిన వాయిద్యమై చెమరుస్తోంది....!!! - 28. 06.14
Post a Comment