సముద్రం అంచుల్లో

March 20, 2017
నువ్వొదిలెళ్ళిన నా ఊపిరి  కోసం... ఇదిగో ఇలా కూర్చున్నా సముద్రం ఎదుట. ఇటు చూడు అలలు ఎలా ఎగిసి పడుతున్నాయో. నావేపు వస్తున్న ప్రతీ అలనీ...Read More

గువ్వ

February 22, 2017
అమ్మ రెక్కల సవ్వడి వింటూ పెరిగిన గువ్వ అనుకుంటా... గూడు దాటి సంబరంగా రెక్క విప్పింది అమ్మ పెదవులపై నవ్వుల ధీమా అవుతూ! Read More

హత్య అంటే ?

February 12, 2017
హత్య అంటే దేహాన్ని నిర్మూలించటమేనా? హంతకులంటే దేహాస్తిత్వాన్ని చిదిమేసిన వాళ్ళేనా? లోలోన… బహుశా అది నాలోనో, నీలోనో, తనలోనో బయటకంటూ తెలియకు...Read More

దేహం నిదానించిన చోట

February 06, 2017
అలముకుంటున్న కలతల తడి సంకేతాల భాషని కంటికి అంటనివ్వకలా నీ ప్రతి కలనూ కన్నీరుగా కార్చేస్తుంది గుండెని కొలిమిలా రగిలిస్తుంది క్షణక్ష...Read More

కాంతి

February 04, 2017
ఆకాశం నవ్వినప్పుడల్లా   అవకాశం చిగురిస్తున్నట్లుంటుంది కమ్మేసిన ఉదాసీనతలన్నీ కరిగిపోతున్న చప్పుడవుతుంది మూసేసిన కనుపాపలు చూస్తున్న ...Read More

నిశ్శబ్దం

January 28, 2017
ఒక నిశ్శబ్దం కొత్త భాషని చేరవేస్తుంది మరో నిశ్శబ్దం కొత్త తలపుని చేరువ చేస్తుంది ఇంకో నిశ్శబ్దం అంతరాలని అంతం చేస్తుంది అప్పుడనిపిస్తు...Read More

ఒక వేకువ

January 28, 2017
ఒక వేకువ ఎంత సుందరంగా మొదలవుతుందో తెలిసాక నిన్నటి నుండి ఎంతటి ఆహ్లాదాన్ని తీసుకోవచ్చో తెలుస్తుంది కలువ రేకులకి వన్నెలద్ది వెళుతున్న నెలర...Read More