గువ్వ

అమ్మ రెక్కల సవ్వడి వింటూ పెరిగిన గువ్వ అనుకుంటా...
గూడు దాటి సంబరంగా రెక్క విప్పింది
అమ్మ పెదవులపై నవ్వుల ధీమా అవుతూ!


No comments