నేను- సముద్రం

October 01, 2016
సముద్రం నా అవ్యక్త అక్షరం. సముద్రం నా మనసు పాడే మౌనగీతం.. సముద్రం ఆటుపోట్లలో ప్రతీ అలా, కలా, కలతా నా మనసే! అందుకే ఇప్పుడు.. బతుకు పోరున...Read More

పసి చిగుర్లు

October 01, 2016
మనల్ని మనం నిర్వచించుకోని ఆ క్షణం దాకా చీకట్లోంచి , వెలుగుల్లోంచి నవ్వుల్లోంచి , దుఃఖంలోంచి జారిపోతూనే ఉంటాం!! వానకి తడుస్తూ , చలిక...Read More

తీర్పు

October 01, 2016
నీ హృదయం... నీ మనసూ అర్ధం చేసుకోలేని చోట , నీ గురించి చేసే తీర్పుల గురించి   బెంగ పడకు నేస్తం!!! వాళ్ళు చేతకాక లోంగిపోయిన పోరాటాలలో ...Read More

మనం

October 01, 2016
ఒక చలనం... ఒక జ్వలనం రెండూ ఉన్నాయి.. నాలోనూ నీలోనూ.. కళింగ యుద్ధం నుండి , కాకరాపల్లి వరకూ.. మనదెప్పుడూ చైతన్య నినాదమే సమరనాదాల శంఖా...Read More

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే...

October 01, 2016
కొన్ని జ్ఞాపకాలంతే! వెనక్కితిరిగి చూసుకుంటే తేలుతున్న నీడలు తరుముతున్నట్లు.. పోగొట్టుకున్నదేదో అవ్యక్తంగా తెరలమాటున పలకరిస్తూ ఉంటుంది. ...Read More

రహస్యంగా

October 01, 2016
పగటి అంచుని వెన్నెల రాత్రి అందంగా తాకే చోట ..., అమావాస్య చీకటిని కాంతి ఉదయంగా తళుక్కుమని చేసే చోట , సూర్యచంద్రులు వంతులేసుకుని  దిగంతాలలో ...Read More

ఎర్ర గులాబీలు

October 01, 2016
గొంతు దాటిన స్వేచ్ఛ ఒకటి రాజకీయ కుతంత్రాల ఉరితాళ్ళకి వేళ్ళాడబడుతున్నప్పుడు... శాంతిపిపాసుల గొంతునొక్కి స్వాతంత్ర్యాన్ని అణగద్రొక్కి వేడుక ...Read More

చెరి సగం.. ఆపై సగం

July 01, 2016
భాగాలూ.. శేషాలూ మాకు తెలీదు కూడికలూ తీసివేతలు మా జీవితం కాదు.. లెక్కలూ.. ఎక్కాలూ మేం నేర్చుకోలేదు!! నువ్వు సగం.. నేను సగం.. చెరి సగం...Read More

ఈ కూడలే నీ నిజం

July 01, 2016
ఈలోకంలో ఎవరు ఎవర్నీ మోసం చెయ్యరు.. బదులుగా ఒక అద్దాన్ని తోడుగా ఇచ్చి వెళతారు.. అందులో చిత్రంగా.. నీకు నువ్వు కనపడవు.. ఇన్నాళ్ళూ నువ్వు ...Read More

ఆనందార్ణవం

July 01, 2016
ఒక్కసారి ఇటు రండి!! ఆనందానికి అర్ధం తెలుసుకుందాం.... ఎండిపోయిన గుండెలను వర్షం నీళ్ళతో తడుపుకుందాం! ప్రకృతి చేస్తున్న జుగల్బందీలో మన...Read More

వైకుంఠపాళి

July 01, 2016
క్షణం తీరిక లేకుండా నిరంతరం సాగే పరుగు పందెంలో ఓటమీ లేదు... గెలుపూ రాదు రాత్రంతా ఆశల్ని కని అలసిన కలలు సూర్యోదయం తలుపు తట్టగానే మాయమ...Read More

కొత్త కాదు

July 01, 2016
మరచిపోవాలనుకున్నదేదో....   మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో   తిరిగి తిరిగి వృత్తంగా జీవితాన్ని ఆవృతం చేస్తూ   మనసుపొరల్లో నింపాదిగా కదులు...Read More