ఆనందార్ణవం
ఒక్కసారి ఇటు రండి!!
ఆనందానికి అర్ధం తెలుసుకుందాం....
ఎండిపోయిన గుండెలను
వర్షం నీళ్ళతో తడుపుకుందాం!
ప్రకృతి చేస్తున్న జుగల్బందీలో
మనసారా ఆడుకుందాం..
ఆనందానికి అర్ధం తెలుసుకుందాం....
ఎండిపోయిన గుండెలను
వర్షం నీళ్ళతో తడుపుకుందాం!
ప్రకృతి చేస్తున్న జుగల్బందీలో
మనసారా ఆడుకుందాం..
మనుష్యులారా!
ఒక్కసారి ఇటు రండి...
కాంక్రీటు జైళ్ళను వదిలి
పిచ్చుక గూళ్ళలో ఆడుకుందాం!!!
వికృతంగా మారిన మనస్సులని,
పచ్చని పకృతి సాక్షిగా
సరిక్రొత్తగా అవిష్కరించుకుందాం!!
ఒక్కసారి ఇటు రండి...
కాంక్రీటు జైళ్ళను వదిలి
పిచ్చుక గూళ్ళలో ఆడుకుందాం!!!
వికృతంగా మారిన మనస్సులని,
పచ్చని పకృతి సాక్షిగా
సరిక్రొత్తగా అవిష్కరించుకుందాం!!
-
17.08.15
Post a Comment