తీపి రాక్షసుడు

October 09, 2016
తనెందుకో స్వార్ధంలోకి త్రుళ్ళి పడుతూ ఉంటాడు అదేమంటే నువ్వే నా ఏకైక స్వార్ధం అంటాడు సరిగ్గా అదే క్షణంలో నా ఆనందం మొదలవుతుంది నాకెప్పుడూ...Read More

నువ్వు.. నేను

October 08, 2016
అలసి సొలసి ఇలా పయనిస్తూ అడుగు అడుగునా మరణిస్తూ జీవనపోరాటం చేస్తున్న వేళ ఓటమిలో తోడుగా చిరునవ్వుల జాడగా నా వెనువెంటే వచ్చావు నాకు ...Read More

తడి బిందువుతో

October 08, 2016
విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦ సామూహిక దు:ఖమై స్రవిస్తు౦ది నమ్మకాలన్నీ కూలబడ్డాక   మనసు శరణాలయాలేవీ   ఉదయాలని   గాయపడకు౦డా అడ్డుకోలే...Read More

చెమ్మకురిసిన వేళ

October 08, 2016
చెమ్మకురిసిన వేళల్ని ఓదారుస్తూ   నువ్విచ్చెళ్లిన నిశ్శబ్దం ఇంకా శబ్దిస్తూనే ఉంది నీటి రహిత కన్నుల కాన్వాస్ పై   కొన్ని స్మృతులు ఇంకా వ...Read More

గాజుగుడ్డ దాచిన గాయం

October 08, 2016
నువ్వొక గాజుగుడ్డ దాచిన గాయానివని తెలియక   స్నేహ సమీరంగా ఆస్వాదించా స్నేహానికెప్పుడూ ఒకే పలుకుంటుదనుకున్నానిన్నాళ్ళు ప్రతి పలుకుకూ మరో...Read More

నా నువ్వు

October 08, 2016
నేను రాయలేని పదాలలోకి నువ్వు ప్రవహించినప్పుడు తెలిసింది నన్ను మిథ్యను చేసిన నిజానివని అసలెక్కడ ఉంటావ్ నువ్వు అనుకున్నప్పుడల్లా రాయబ...Read More

మిత్రమా...

October 08, 2016
మిత్రమా... ఇంతకీ, ఇలా ఎప్పుడు మారావు? స్మృతి శకలాలుగా రాలిపడుతూ నీకు నువ్వే నచ్చలేనంతగా నిన్ను నువ్వే గుర్తించలేనంతగా ఇలా ఎప్పుడు మారావు? ...Read More
October 08, 2016
చినుకుకి చినుకు తోడైతే  లోకమంతా పారవశ్యమే  చిగురుకి చిగురు తోడైతే  మనసంతా పచ్చదనమే  మనదంతా వనకులమే... Read More

పసి నవ్వులు

October 08, 2016
మనసులో మంచులా ఉన్న పసితనం మీ వెచ్చని నవ్వులతో కరిగి కరిగి ప్రవహిస్తోంది. ఆ స్వచ్చతా ప్రవాహంలో ఒక కాగితం పడవనై  అలా అలా తేలిపోతుంటాను.. ...Read More

ఉషోదయం

October 08, 2016
అతనంటాడూ.... "ఇంతే! ఇంకేమీ లేదు" అని. తీరంతాకే కెరటాలని చూస్తుందామె మౌనంగా.. పడిలేచే కెరటాల గమ్యం తన మనసుకి తప్ప ఎవరికి తెలుసు!!...Read More

మళ్ళీ ఒక రోజు

October 08, 2016
నీడను కూడా వదిలి చీకట్లో... ఒంటరితనం నిండిన మనసుతో.. ఆమె. నిశ్శబ్దంలో మిణుగురుల నేరుకుంటూ అలసి సొలసి కీచురాళ్ళయిన ఆమె ఆలొచనలూ... బర...Read More

జోలపాట

October 08, 2016
రెప్పలు అంటుకోబడని చూపుల్లో నిన్ను కొలుచుకున్నప్పుడూ గుండె దాటని మౌనంలో  నిన్ను చదువుకున్నప్పుడూ పెదవి అంచున నవ్వుల్లో నువ్వు వెలుగుత...Read More

నిశ్శబ్ద గాయాలం

October 08, 2016
పుట్టుక నుంచి చావుదాకా అనేకానేక సవాళ్ళ నడుమ ఎప్పటికీ చేరని లక్ష్యాలతో ఆధునిక లక్ష్మణ రేఖల మధ్య ఆందోళనా కేతనాలెగురేసే నిశ్శబ్ద గాయాలం మేం...Read More