తను

October 08, 2016
తను నా కనురెప్పల వాలున కాపలాగా ఉంటాడు చెమరింతలన్నిటినీ చెలిమి చివరన కట్టేస్తూ గుండె సవ్వడిలో రాగం తీస్తూ ఉంటాడు  గాయాలన్నిటినీ అనురాగంతో మ...Read More

తన నవ్వు

October 08, 2016
కలలు కాటేసినప్పుడు గుండె మురిసిన ఒక వాస్తవాన్ని పరిచయిస్తూ వచ్చిందొక నవ్వు ముళ్ళలోంచి దుమ్ములోంచి ద్వేషాల్లోంచి నిందల్లోంచి దుఃఖంలోంచి ...Read More

ఒక జ్ఞాపకం

October 08, 2016
తన తలపులతో కాలపు నావలో ప్రయాణం అలలెక్కడా లేవు... అన్నీ అనుభూతులే!! నిలువెల్లా ముంచేస్తున్న తన అసంతృప్తపు నీడ అక్షరాలని అలుముకుంటోంది. ఇ...Read More

రోహిత్ కోసం

October 08, 2016
రోహిత్!! నువ్వు మాయమైన చోట ఇప్పుడొక ఉత్తరం మిగిలింది. నీ ఆశ.. నీ శ్వాస మా అందరి హృదయాల్లో కడలి హోరై ఎగసింది... అంతే లేని పోరాటాల్లో ప్రజలి...Read More

నిర్వచనం

October 08, 2016
ఆవేశం.. ఆక్రోశం.. నిస్సహాయతా కళ్ళనిండా ప్రళయమై ప్రచండిస్తున్నప్పుడు, ఒక్కోసారి మోకాళ్ళ నడుమ తలదాచుకుని నన్ను నేను తవ్వుకుంటాను. అట్టడుగు...Read More

I AM LOST.. WANNA DIE

October 08, 2016
అప్పుడప్పుడూ అంతే!! మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న పారిజాతం... బోగన్ విల్లా కొమ్మలా రూపం ఉండీ, పరిమళం లేనిదవుతుంది! అప్పుడప్పుడూ అంతే!! ఉదయం...Read More

ఉషోదయం

October 08, 2016
అతనంటాడూ.... "ఇంతే! ఇంకేమీ లేదు" అని. తీరంతాకే కెరటాలని చూస్తుందామె మౌనంగా.. పడిలేచే కెరటాల గమ్యం తన మనసుకి తప్ప ఎవరికి తెలుసు...Read More

నాలో నేను

October 08, 2016
శరత్ కాలపు చల్లని సుప్రభాత వేళ కిటికీని దాటొచ్చిన కిరణమొకటి నులి వెచ్చని రహస్యాన్ని చెప్తోంది. కిటికీ అవతల పారిజాతం క్రీగంట కనిపెడుతోంది...Read More

కన్నీటి శిబిరం

October 01, 2016
దీపమెళ్ళిపోయాక అలుముకున్న చీకటిలా ముసురుకుంటాయి నీ జ్ఞాపకాలు!! అయినా.. ఈ రాత్రెప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు. మనసుని తొలిచే జ్ఞాపకాల ధ్వని....Read More

బంతిపూల వనంలో

October 01, 2016
బంతిపూల వనంలో ఎగిరే పసి తుమ్మెదల్లా... నీలినీలి కొలనుల్లో చురుగ్గా ఎగిరే చేపపిల్లల్లా.. ఎర్రరిబ్బన్‌తో తనూ , పచ్చ నిక్కర్‌తో వాడూ.. ...Read More

ఆ...'తను'

October 01, 2016
కొన్ని భావాలంతే ఆస్వాదించడమే.. చెప్పుకోవడానికేం ఉండవు.. " నువ్వు నా ప్రాణం" అంటాడతను . చీకట్లో గాలికి పారిజాతం జలదరించినట్ల...Read More

ఒక చిన్ని ఆశ

October 01, 2016
అక్కడ ఒక కాకి.. తన గూట్లో పిల్లల్ని పొదుగుతోంది! అందులో కోకిల గ్రుడ్లు ఉన్నాయని తెలియక.... అక్కడ చీమలు.. రేణువు రేణువునీ కూర్చి  ...Read More

దృశ్యాదృశ్యం

October 01, 2016
ఈ లోకంలో మనసుల సడి ఇంకా సద్దుమణగలేదు   తరచుగా మనుషులు తిరుగుతూనే ఉన్నారు. నీ చూపులే.. , వారిని అరుదుగా వెతుక్కుంటూ ఉంటాయి!! ఏ పుట్టు...Read More