నీదేనా!!

ఈ ఉషోదయాన
సముద్రం దగ్గర పోగుపడి,
తీరాన్ని తడిమేస్తున్న నవ్వులా ఉందే …
అదిగో 
ఆ నీడ నీదేనా!!

No comments