The 8th Habit!!
నాన్నగారు ఇచ్చిన అనేకానేక బహుమతుల్లో అత్యంత విలువైన బహుమతి. ఆ మాటకోస్తే ఆయన నాకు జీవితమే ఇచ్చారు. విలువ కట్టలేను. కాని ఈ పుస్తకం ఎందుకంత విలువైనదీ.. అంటే.. పెర్‌హేప్స్ పుస్తకంలో స్టీఫెన్ కోవే చెప్పిన మాటలు....
అంతకన్నా విలువైనది ఆ పుస్తకం నాన్నగారిచ్చిన సందర్భం. ఆయన రాసిచ్చిన ఒక కొటేషన్. చాలాసార్లు పుస్తకం తెరిచి ఆ కొటేషన్ చదువుకుని మూసేసిన రోజులున్నాయి.
"There are painters who transform the sun into a yellow spot,
But there are a few others, who will transform a yellow spot into Sun...."
పికాసో చెప్పిన మాటలివి..
జీవితం ఒకలాంటి నైరాశ్యంలో ఉన్నప్పుడు...కొన్ని అనుభవాల వల్ల నాలో ఏమన్నా నెగెటివ్ ఏటిట్యూడ్ అలావాటవుతుందేమో అని ఆయనకు అనిపించిందేమో... అప్పుడిచ్చారాయన ఈ పుస్తకం.
నిజమే మనకి చాలా మంది ఎదురవుతారు. మనల్ని ఓ మచ్చలా మిగల్చగలిగిన వాళ్ళే ఎక్కువ. కానీ కొందరుంటారు.. మనలో వెలుగునీ... కాంతినీ గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళు.
"Inspiring others to find their Voice-
The leadership challenge"
స్టీఫెన్ చెప్పేది ఇదే..
గెలవడమే కాదు.... గెలిపించడం.
Transformation From effectiveness to Greatness....

Post a Comment