నేతల చేతులు
పక్క పక్క కూర్చుంటే
భలే ఉంటాయి జంటలు..
నిన్న ఒకరినీ.. నేడు ఒకరినీ
పెళ్ళి చూపులే.. ఇప్పుడు తంటా!!
భలే ఉంటాయి జంటలు..
నిన్న ఒకరినీ.. నేడు ఒకరినీ
పెళ్ళి చూపులే.. ఇప్పుడు తంటా!!
ఒకటయ్యే జంట ఎవరో!!
ఎవరికీ తెలియని వింత!!
పెదవులపై చిరునవ్వు..
గుండెల్లో మంట!!
అవసరార్ధం అయ్యే చెలిమీ..
ఎవరికీ తెలియని వింత!!
పెదవులపై చిరునవ్వు..
గుండెల్లో మంట!!
అవసరార్ధం అయ్యే చెలిమీ..
మన నేతలు నవ్వుతూనే
కలుపుతారు చేతులు..!!
కలిసి మరీ తవ్వుతారు..
జనం కోసం గోతులు!!
కలుపుతారు చేతులు..!!
కలిసి మరీ తవ్వుతారు..
జనం కోసం గోతులు!!
Post a Comment