బాధ్యత ఉందా లేదా???

ఒక ప్రముఖ దర్శకుడి సినిమా!!!!! 

అందులో హీరో హీరోయిన్ వెంట పడతాడు.

 ప్రేమ కోసం కాదు. ముద్దు కోసం. ఈ ప్రేమ గీమా ఇవన్నీ నాకు నచ్చవు.. ముద్దు ఇచ్చేయి చాలు ఇంక ఎప్పుడూ నీకు కనిపించనూ అంటాడు....సాధిస్తాడు.. 

రొటీన్ ఫార్ములా ప్రకారం మళ్ళీ ప్రేమ గోల మొదలెడతాడు. ఈప్పుడు హీరొయిన్ ఏం ఛేయాలి... అలాంటి వాడిని అసహ్యించు కోవాలి.. ఆమె అదే చేస్తుంది. 

ఇంక చూడండి.. ఈ హీరో ఆమె వెంట పడీ పడీ.... చివరకు అనే Dialogue ఏంటో తెలుసా.. ఓక కత్తి పట్టుకుని " ఈ రోజు గోవా లో అదయినా ఉండాలి.. నేనయినా ఉండాలి"

సినిమా కి సామాజిక బాధ్యత ఉందా లేదా??? ఇదో పెద్ద ప్రశ్న...

No comments