#HerChoice


కాసేపు అవీ ఇవీ కబుర్లు.. చెప్పుకున్నాక...
"మీ ఆయన కూడా ఇక్కడ చేపలు పడతాడా.." అని అడిగా...
"ఆడ్ని వదిలేసా..." అంది.
ఏం!! అన్న నా చూపుకి సమాధానంగా..
గుండెల నిండా గట్టిగా దమ్ము పీల్చి..
" ఆడు మనిషి కాదు. అయినా నేను బతగ్గలను కూతురా.. నాకేటి తక్కువా!!" అంది.


No comments