స్వేచ్ఛ



స్వేచ్ఛ వీస్తున్న ఉదయం ఒక్కటి 
విరామం కోసం ఆగినట్లుంది 
చిలుక పలుకుల ఇంధనంతో 
రోజంతా వసంతాన్ని గానవించడానికి....

No comments