భరించొద్దు.. సహించొద్దు.
కొన్నిసార్లు కొన్ని అనుభవాలు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిస్తాయి.
భరించలేని దుఃఖం.. నిరాశ.. నిస్పృహ మనల్ని కమ్మేసినప్పుడు...
ఒక్కోసారి అప్పుడే మన జీవితం విలువ మనకి తెలిసి వస్తుంది.
తట్టుకోలేని దుఃఖం.. కన్నీళ్ళు సముద్రాలయ్యాక..
ఇక కనీసం అప్పుడైనా మన జీవితం మన చేతుల్లోకి తీసుకోవాలి.

ఇక కొన్ని విషయాలని మనమే మాత్రమూ భరించనవసరం లేదు.
మనకు నచ్చని.. మనల్ని గాయ పరిచే వాటితో కాలాన్ని వృధా చేయొద్దు.
మనల్ని ఇష్ట పడని వాళ్ళను కూడా సంతోష పెట్టాలని..
మనల్ని ప్రేమించని వాళ్ళను కూడా ప్రేమించాలని
ఇలాంటి ఎక్స్‌ట్రీం పాజిటివ్‌నెస్ లు మనకొద్దు.

అసత్య వాదులతో,
వంచకులతో ఇక ఒక్క క్షణం కూడా గడపవద్దు.
కపటత్వం, ఆత్మవంచన.. ప్రగల్భాలు వద్దు ప్రభో... వద్దు.

Post a Comment