ఆనందమా నువ్వెక్కడ ???
పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం...
పాతికేళ్ళొచ్చాక ఉద్యోగంలో ఉందనుకుంటాం..
నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం..
యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..
అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..
నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం..
యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..
అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..
ప్చ్.. ఎక్కడా కనిపించదు!!!
ఆనందమా నువ్వెక్కడున్నావు??
ఆనందమా నువ్వెక్కడున్నావు??
ఆనందం ఎక్కడుంది?
మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,
శృంగారంలోనా, లేక...
మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..
మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,
శృంగారంలోనా, లేక...
మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..
ఈ ఒక్క ప్రశ్నకి జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కరలేదు..
ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా...
దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి...
ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా...
దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి...
అంత వెతకక్కరలేదు..
ఆనందం మజ్జిగలో వెన్నలాగా..
పాలలో మీగడలాగా..
మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..
చిలికి చిలికి వెలికి తీస్తామా..
వృధాచేసి పారేస్తామా...
అది మనమే నిర్ణయించుకోవాలి...
ఆనందం మజ్జిగలో వెన్నలాగా..
పాలలో మీగడలాగా..
మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..
చిలికి చిలికి వెలికి తీస్తామా..
వృధాచేసి పారేస్తామా...
అది మనమే నిర్ణయించుకోవాలి...
Post a Comment